తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు రవిబాబు

54చూసినవారు
తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు, డైరెక్టర్ రవిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అద్దాల మండపం వద్ద లడ్డూ ప్రసాదం స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్