తిరుపతిలో పులివర్తి నాని ఆందోళన

77చూసినవారు
తిరుపతి శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాట్లపై టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. మహిళ ఓటర్లకు కనీస సదుపాయాలను కల్పించలేదన్నారు. హెల్ప్ డెస్క్ లు ఎక్కువ ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడినట్లు చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.

సంబంధిత పోస్ట్