స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలి

69చూసినవారు
ప్రతి ఒక్కరూ స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్ఛతపై అవగాహన, బాధ్యత కలిగి ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ అన్నారు. బుధవారం తిరుపతి నగరంలోని కచ్చపి ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొని సంబందిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్