కూటమి విజయంలో బీసీల కృషి ఉంది

56చూసినవారు
కూటమి విజయంలో బీసీల కృషి ఉంది
కూటమి ఘన విజయంలో తమ కృషి ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజ వెల్లడించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ. బీసీల పూర్తి మద్దతుతో ఊహించని విజయాన్ని కూటమి అందుకుందన్నారు. నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వం బీసీల న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సోమశేఖర్ ఆచారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్