తిరుపతి: దేవాదాయ శాఖ మంత్రి ఆనంకు భూమన కౌంటర్

68చూసినవారు
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ఆనం చేసిన వాఖ్యలకు ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో శనివారం ఆయన మాట్లాడుతూ తొక్కిసలాట బాధితులను జగన్ పరామర్శిస్తే వారికి జగన్ డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టించారని చెప్పడం దారుణమన్నారు. ఈ మాటలు బాధితులను అవమానించడమే అన్నారు. జగన్ తిరుపతి పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. ఘటనకు కచ్చికతంగా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్