తిరుపతి: దీక్షా శిబిరంలో జెర్రిపోతు పాము

62చూసినవారు
తిరుపతిలోని శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల శిబిరంలో శనివారం సాయంత్రం ఆరడుగుల జెర్రిపోతు పాము ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు జెర్రిపోతు పామును పట్టుకొని స్థానిక అటవీ ప్రాంతంలో వదిలివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్