వెంకటగిరి ఎక్సైజ్ సీఐగా సూర్యనారాయణ

66చూసినవారు
వెంకటగిరి ఎక్సైజ్ సీఐగా సూర్యనారాయణ
వెంకటగిరి ఎక్సైజ్ సీఐగా డి. సూర్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు. జిల్లా పిడుగురాళ్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న డి. సూర్యనారాయణ సాధారణ బదిలీలో భాగంగా వెంకటగిరి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. వెంకటగిరి ఎక్సైజ్ సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్