SSMB 29 నుంచి మరో అప్‌డేట్‌

73చూసినవారు
SSMB 29 నుంచి మరో అప్‌డేట్‌
సూపర్ స్టార్ మహేశ్ బాబు తర్వాతి సినిమి ‘ఎస్ఎస్ఎంబీ 29’. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. RRR సినిమా ఆస్కార్ సాధించిన సందర్భంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్‌ జేమ్స్ కామెరూన్‌, స్పీల్‌ బర్గ్‌‌లు దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ మహేశ్ మూవీ లాంచ్‌లో పాల్గొనబోతున్నారన్న సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్