‘శక్తి’ టీమ్స్’ను ప్రారంభించిన సీఎం (వీడియో)

71చూసినవారు
AP: ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మేరకు ‘శక్తి టీమ్స్’ను ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలలో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్