AP: 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు." సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే మహిళలు అద్భుతంగా రాణిస్తారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. అన్ని రంగాల్లో మహిళలు విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలి." అని లోకేష్ ట్వీట్ చేశారు.