మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

69చూసినవారు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
'అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం' సంద‌ర్భంగా ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. "ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్న వేళ మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు." అని హోంమంత్రి అనిత రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్