‘హౌస్ హోల్డ్’లో నమోదైతేనే పథకాలు.. కీలక ఆదేశాలు

65చూసినవారు
‘హౌస్ హోల్డ్’లో నమోదైతేనే పథకాలు.. కీలక ఆదేశాలు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ జాబితా లేదా ఆర్‌టీజీఎస్‌లో వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఆయా పథకాల అమలు, వినతుల పరిష్కార సమయంలో ఈ లిస్టులోని వివరాలు సరిపోల్చుకున్నాకే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్