SLBC ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (వీడియో)

63చూసినవారు
SLBC ప్రమాద స్థలాన్ని శనివారం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'టన్నెల్ వద్దకు మళ్లీ 2, 3 రోజుల్లో వస్తాను. అప్పుడు మా ప్రొగ్రెస్ గురించి చెప్తాను. ఈ నెల 11న సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహిస్తాం. అయితే సహాయక చర్యలు చేసే టీమ్‌కి కూడా లోపలికి వెళ్తే లైఫ్ రిస్క్ ఉంది. అందుకని కేరళ నుండి కడవల్ డాగ్స్ తెచ్చాం, రేపు రోబోలను కూడా తెప్పిస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్