నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాల వేట

74చూసినవారు
నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాల వేట
నల్లమల అడవిలో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల వర్షాలు పడడంతో వజ్రాల అన్వేషణ మొదలైంది. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలను అన్వేషిస్తున్నారు. గాజులపల్లె గ్రామ సమీపంలో ఈ తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రజలు వజ్రాలు సేకరించి స్థానికంగా ఉన్న వ్యాపారులకు అమ్ముతారు. శ్రీ సర్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో కూడా వజ్రాల అన్వేషణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్