గ్యాస్ సిలీండర్‌పై రాయితీ రావాలంటే ఇలా చేయండి

50చూసినవారు
గ్యాస్ సిలీండర్‌పై రాయితీ రావాలంటే ఇలా చేయండి
AP: కూటమి ప్రభుత్వం 2024 నవంబరు 1 నుంచి దీపం-2 పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేద మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. దీనివల్ల ఒక్కొక్కరికి రూ. 3452 రాయితీ లభిస్తుంది. సాంకేతిక సమస్యలతో కొందరికి రాయితీ అందలేదు. అయితే రాయితీ పొందనివాళ్లు ఎవరైనా ఉంటే జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్