మత్తు పదార్థాల విమోచన కేంద్రాల్లో సిబ్బందికి వేతనాలు కొరత

65చూసినవారు
మత్తు పదార్థాల విమోచన కేంద్రాల్లో సిబ్బందికి వేతనాలు కొరత
కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా హాస్పిటల్ డి అడిక్షన్ సెంటర్ లో పనిచేస్తున్న సిబ్బందికి గత 11 నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎంపీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీం ద్వారా 26 మత్తుపదార్థాల విమోచన (నిర్మూలన) కేంద్రాలు సూత్రప్రాయంగా ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం నుండి సిబ్బంది జీతాలు రాలేదు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్