మహేంద్రవాడలో మనోజ్ ప్రచారం

64చూసినవారు
అనపర్తి మండలం మహేంద్రవాడలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి బిజెపి జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి రామకృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్