వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడాలి

71చూసినవారు
వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు అనపర్తిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమైన నేపథ్యంలో ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉండి మరోసారి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్