వాలంటీర్లు ఎవరూ కూడా క్షణికావేశాలకు గురి కావద్దు: మద్దిపాటి

1099చూసినవారు
వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయ కుట్రలు చక్కర్లు కొడుతున్నాయని గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ వాలంటీర్లు ఎవరూ కూడా క్షణికావేశాలకు, ప్రలోభాలకు గురి కావద్దని, మీ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్