పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ అక్క ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్