బీసీ కమీషన్ కు చట్టబద్ధత కల్పించలేదు: పురందేశ్వరి

85చూసినవారు
ఎస్సీ కులానికి చెందిన డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ డ్రైవర్ ఆ కుటుంబానికి ఇప్పటివరకూ న్యాయం చేయలేదని రాజమహేంద్రవరం పార్లమెంట్ కూటమి అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు నిడదవోలు బుధవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో పురందేశ్వరి మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించలేదన్నారు

సంబంధిత పోస్ట్