నిడదవోలు: 'నూతన ఎమ్మెల్సీ గోపి మూర్తికి అభినందనలు'

77చూసినవారు
ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించిన యూటీఎఫ్ నాయకులు కామ్రేడ్ గోపి మూర్తికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తూ. గో జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు అభినందనలు తెలిపారు. సోమవారం నిడదవోలులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గోపి మూర్తి కృషి చేయాలని జువ్వల రాంబాబు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్