నిడదవోలులో వైసిపి భారీ ర్యాలీ.

587చూసినవారు
నిడదవోలు పట్టణంలో వైసిపి శ్రేణులు గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గణేష్ చౌక్ నందు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా తహాసిల్దార్ కార్యాలయం వద్దకు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్