వైసీపీ వరద
రాజకీయాలు చేయడం సిగ్గుచేటని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం పెద్దాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే రాజప్ప వివరించారు.
వైసీపీ అసత్య ప్రచారం ఇకనైనా మానుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.