నిబంధనలను ఉల్లంగిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని కార్యాలయంలో ఆర్ ఐ ఓ కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై.భాస్కర్ ఉపాధ్యక్షులు కనక జిల్లా కమిటీ సభ్యులు మూవీల, నాగచైతన్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్