భారీ వర్షాలు, గోదావరి వరద ఉదృతి దృష్ట్యా ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటిస్తు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డా. కె. వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. వెంకటేశ్వరరావు ఎర్రకాలువ, గోదావరి వరద ఉదృతి ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.