దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: పురందీశ్వరి

63చూసినవారు
ముస్లిం రిజర్వేషన్‌కు సంబంధించి తాను మాట్లాడకున్నా మాట్లాడినట్లుగా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురందీశ్వరి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్