ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

56చూసినవారు
ఉప్పలగుప్తంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టిడిపి సీనియర్ పార్టీ నాయకులు రమణం మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్