అమలాపురం: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

52చూసినవారు
మహిళలు, ఆడపిల్లల భద్రతకు, రక్షణ కోసం పోలీసులు చురుకుగా పనిచేయాలని, ఉమన్, చైల్డ్ సేఫ్టీ ఉపయోగాలను ప్రజలకు తెలపాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా శక్తి టీం మెంబర్స్, శక్తి వాహనాలను ఎస్పీ కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్