అమలాపురం: రీసర్వే సహజ న్యాయానికి కట్టుబడి నిర్వహించాలి: జేసీ

68చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాలు, సహజ న్యాయానికి కట్టుబడి నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తాసిల్దార్లు, ఉప తాసిల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలకు పిలుపునిచ్చారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ నందు జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన సంబంధిత అధికారులతో రీసర్వేపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్