అమలాపురం: రాండమైజేషన్ రద్దుతో రైతులకు వెసులుబాటు

57చూసినవారు
ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్ మిల్లుల రాండమైజేషన్ విధానాన్ని రద్దు చేయడంతో రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడిందని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆమె రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కనుగొలు ప్రక్రియపై వారికి సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్