బైబిల్ పంపిణీ అడ్డగింత

1907చూసినవారు
పాఠశాల ప్రాంగణంలో మత ప్రచారం కలకలం రేపింది. కామనగరువు హైస్కూలు వద్ద 10వ తరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు ఓ పాస్టర్ బైబిల్ బుధవారం పంపిణీ చేశారు. గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. విద్యార్థులకు బలవంతంగా బైబిల్ ఇవ్వడం ఏంటని వివాదానికి దిగారు. దీంతో అక్కడున్న కానిస్టేబుల్ జోక్యం చేసుకుని బైబిల్ పంచుతున్న పాస్టర్ అనుచరులను పంపి వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్