కాట్రేనికోన: పసుపు పీతల యాచరీ కేంద్రం ఏర్పాటుపై చర్చ

59చూసినవారు
కాట్రేనికోన: పసుపు పీతల యాచరీ కేంద్రం ఏర్పాటుపై చర్చ
కాట్రేనికోన మండలం చిర్ర యానం గ్రామంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పీతల యాచరి కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి సుదీప్లతో ఆయన సమావేశం నిర్వహించారు. పసుపు పీతల యాచరీ నిర్వహణ తీరుతెన్నులు అమలు చర్యలపై ఆయన వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్