సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష చామంతి పూజ

2228చూసినవారు
అమలాపురం రూరల్ ఎ. వేమవరంలో వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష చామంతి పూజ మంగళవారం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం అర్చకులు విజయ ఆదిత్య, దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారికి అభిషేకం, పూజకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్