క్రీడా శిక్షణ శిబిరాలు

77చూసినవారు
క్రీడా శిక్షణ శిబిరాలు
మే 1వ నుంచి 31వ తేదీ వరకు బీ. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బాలలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీ. ఎస్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. ఆసక్తి కల క్రీడా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తమ వివరాలతో ఈ నెల 30వ తేదీ లోపు అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో గల కార్యాలయానికి పంపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్