ప్రచారంలో జడ్పిటిసి స్టెప్పులు

1063చూసినవారు
అమలాపురం మండలం కామనగరువులో శుక్రవారం రాత్రి వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్టెప్పులు వేశారు. జడ్పీటీసీలు శ్రీహరి, సంపద రావు జగన్ ప్రచార పాటకు డాన్స్ చేసి కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్