అనపర్తిలో కూటమి నాయకులు సంబరాలు

59చూసినవారు
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అనపర్తి దేవి చౌక్ కూడలిలో ఆదివారం సాయంత్రం ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కేక్ కోసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్