బిక్కవోలు: పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు

71చూసినవారు
బిక్కవోలు: పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు
బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయం, రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గ మాతను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు మంగళవారం దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పందలపాక ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులకు ఘనంగా స్వాగతం పలికి ఆత్మీయ సత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్