డీజేల వల్ల జరిగే నష్టాలను వివరించిన సిఐ శివ గణేష్

61చూసినవారు
పండుగలు, శుభకార్యాలను ఆహ్లాద వాతావరణంలో చేసుకోవాలని, భారీ శబ్దాలతో కూడిన డీజేలు పెట్టవద్దని సాంప్రదాయ వాయిద్యాలతో పండుగను నిర్వహించుకోవాలని అనపర్తి సీఐ శివ గణేష్ సూచించారు. అనపర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా. రామగుర్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో డీజే, భారీ శబ్దాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా భారీ శబ్దాలతో కూడిన స్పీకర్లు బాణాసంచా వాడకూడదన్నారు.

సంబంధిత పోస్ట్