ఘనంగా స్వచ్ఛత హి సేవా ముగింపు కార్యక్రమలు

51చూసినవారు
అనపర్తిలో స్వచ్ఛత హి సేవా ముగింపు కార్యక్రమాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని గాంధీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి రోడ్డు ఉడ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర శిబిరాన్ని సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్