బీజేపీ అభ్యర్థిని నిలదీసిన టీడీపీ నాయకులు

540చూసినవారు
బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నేత శివరామకృష్ణం రాజును బుధవారం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికలు నామపత్రాలు దాఖలు చేసేవరకు మెడలో టీడీపీ కండువా వేసుకోరాదంటూ వారించారు. దీంతో చేసేదేమీ లేక బీజేపీ నేత కండువాను తీసేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్