అమలాపురం: మాజీ మంత్రి కుమారుడికి 14రోజుల రిమాండ్

62చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను మంగళవారం రాత్రి 11 తర్వాత అమలాపురంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో అతనికి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం శ్రీకాంత్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్