పి. గన్నవరం: ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఆర్థిక సాయం

66చూసినవారు
పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యా యురాలుగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వై. అన్నపూర్ణ సంస్మరణ సభను యూటీఎఫ్ నాయకులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ. 3 లక్షల చెక్కును ఎమ్మెల్సీ ఐవి చేతుల మీదుగా యూటీఎఫ్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్