గోపాలపురం: బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి

80చూసినవారు
గోపాలపురం: బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి
నల్లజర్లలో విషాదం నెలకొంది. బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ముత్యాల చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి చోడవరం గ్రామానికి చెందిన మద్దిపాటి సూరిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్