చిన్న వెంకన్నను దర్శించుకున్న సూర్య కుమారి

571చూసినవారు
చిన్న వెంకన్నను దర్శించుకున్న సూర్య కుమారి
ద్వారకా తిరుమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫిషర్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సూర్య కుమారి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వెండ్ర త్రినాధరావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్