జగ్గంపేటలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

66చూసినవారు
జగ్గంపేటలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు
మండల కేంద్రమైన జగ్గంపేట పశువైద్యశాలలో మంగళవారం నుంచి ఉచిత పశువు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారు. ఈ శిబిరాలు జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆస్పత్రి వైద్యులు కె. తాతయ్య తెలిపారు. ఈ శిబిరాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్