జగ్గంపేట: ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం

58చూసినవారు
జగ్గంపేటలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి, ఎంఈఎఫ్, ఎంఎల్ఎఫ్, కాకినాడ జిల్లా కమిటీలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక జగ్గంపేట ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 2న రాజమండ్రిలో జరిగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సమావేశానికి మందకృష్ణ మాదిగ హాజరు కాబోతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్