కాకినాడ: జోనల్ లెవెల్ అబాకస్ పోటీల్లో తమ సత్తాచాటిన శ్రీఅమృతచిన్నారులు

62చూసినవారు
కాకినాడ: జోనల్ లెవెల్ అబాకస్ పోటీల్లో తమ సత్తాచాటిన శ్రీఅమృతచిన్నారులు
ఆదివారం కాకినాడలో జరిగిన మోహన్ కాన్వెంట్ హై స్కూల్ లో జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ అబాకస్ పోటీల్లో శ్రీ అమృత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థులు సీనియర్ లెవెల్ అబాకస్, విసులైజేషన్ లో లాస్య శ్రీ సత్య మొదటి బహుమతి, సి. చ్. బాల సాయి నగేష్ మూడవ బహుమతి గెలుచుకున్నారు. స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అని విశ్వం ఎడ్యూటెక్ వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్