గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ గ్రంథాలయ విభాగం వారి ఆధ్వర్యంలో మదర్ థెరెసా 114 వ (1910-2024)జన్మదినోత్సవాన్నినిర్వహించారు. కళాశాల విద్యార్థినుల వసతి గృహము నందు గల మదర్ థెరిసా విగ్రహానికి ఆదిత్య యూనివర్సిటీ డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. మదర్ థెరిసా 114వ జయంతి కార్యక్రమములో ముఖ్యఅతిథిగా ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.