నామినేషన్ దాఖలు చేసిన సాదే నరేంద్రబాబు

70చూసినవారు
నామినేషన్ దాఖలు చేసిన సాదే నరేంద్రబాబు
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సాదే నరేంద్రబాబు జగ్గంపేట నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద ఆర్ఓకి నామినేషన్ పత్రాలు మధ్యాహ్నం రెండు 40 నిమిషాలకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీపులిప్రసాద్, జిల్లాఅధ్యక్షులు కొత్తపల్లి సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్